ఆహారంతో పొటాషియం
స్థాయిలను ఎలా పెంచాలి..!
పొటాషియం నరాల
ప్రేరణ ప్రసారంలో కీలక
పాత్ర పోషిస్తుంది
ఇది నాడీ కణాల
మధ్య సమన్వయానికి
కారణం అవుతుంది
సాధారణ కండరాల
పనితీరుకు పొటాషియం
అవసరం
ఇది కండరాల సంకోచాలను నియంత్రించడంలో,
కండరాల కదలికలలో
మార్పులు కనిపిస్తాయి
పొటాషియం అధికంగా
ఉండే అరటిపండు రోజూ
తీసుకోవడం ముఖ్యం
చిలగడదుంపలను సైడ్
డిష్‌గా తీసుకోవచ్చు
బచ్చలికూర సలాడ్లు,
ఆమ్లెట్లలో కూడా తీసుకోవచ్చు
విటమిన్ సితో పాటు,
కమల పండ్లు మంచి
పొటాషియం మూలం
అవోకాడోను తీసుకోవడం
వల్ల పొటాషియం
అందుతుంది
Related Web Stories
అవకాడో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?
60 ఏళ్లు దాటినా ఎముకలు బలంగా ఉండాలంటే..
భోజనం తర్వాత సోంపు గింజలు తింటే ఇన్ని లాభాలా..
బెల్లంతో డబుల్ హెల్త్ బెనిఫిట్స్.. అవేంటంటే..