PCOS ఉందో లేదో ఎలా  తెలుసుకోవడం.. దీని లక్షణాలు  ఎలా ఉంటాయి..!

పీసీఓఎస్ అనేది సంతానోత్పత్తి,  బరువు, చర్మంతో సమస్యలు  కలిగించే హార్మోన్ల రుగ్మత.

ఇది టైప్-2 డయాబెటిస్  వంటి ఇతర అనారోగ్యాలకు  కూడా కారణం కావచ్చు.

కొన్ని లక్షణాల ద్వారా  మాత్రమే పీసీఓఎస్ లక్షణాల  గురించి తెలుసుకోవడానికి  రక్తపరీక్షలతో సాధ్యమవుతుంది.

Pcos అనేది అండాశయాలపై  తిత్తులు పెరిగే సమస్య.

అలాగే పిరియడ్స్ సరిగా  రాకపోవడం, బుతుస్రావం  ఎక్కువగా ఉండటంతో  వంధ్యత్వ సమస్య ఉంటుంది.

ఇది టైప్-2 డయాబెటిస్  ప్రమాదాన్ని పెంచుతుంది. 

స్త్రీలు బరువు పెరగవచ్చు.

ఆందోళన, డిప్రెషన్ అనేది  తీవ్రమైన అనారోగ్యం, ఇది  ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.