రోజూ ఉదయాన్నే లేచి కసరత్తులు చేయాలంటే కొంచెం బద్ధకం అనిపించడం సహజమే
అయితే, కొన్ని రకాల మార్పులు చేసుకుంటే బోర్ లేకుండా ఎక్సర్‌సైజులు చేసుకోవచ్చు
కసరత్తుల్లో లక్ష్యాలను నిర్దేశించుకుని రోజుకు ఎంత పూర్తి చేశామో చెక్ చేసుకోవాలి
స్నేహితులతో పాటు ఎక్సర్‌సైజులు చేస్తే మరింత ఫన్‌గా ఉంటుంది.
జిమ్‌కు వెళ్లడం ఇష్టంలేదనుకుంటే ఇతర కొత్త విధానాల్లో కసరత్తులు కొనసాగించొచ్చు
ఉత్త కసరత్తులకు బదులు బృందాలుగా ఆడే ఏదైనా క్రీడను ఎంచుకుంటే తగినంత వ్యాయామం లభిస్తుంది
ఎలాంటి కసరత్తైనా సరే ఎంత పురోగతి సాధించామో చెక్ చేసుకుంటూ ఉంటే బోర్ అనేదే ఉండదు
Related Web Stories
ఆందోళన తగ్గించే.. 6 ఆహారాలు ఇవే..
శరీరంలో పోషకాల లోపం ఉంటే కనిపించే లక్షణాలు!
రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!
రోజూ 2కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే.. జరిగేది ఇదే..!