మనిషి ఆరోగ్యంగా ఉండటానికి గుండె పనిచేయటం ఎంత ముఖ్యమో
ఊపిరి తిత్తులు సక్రమంగా పనిచేయటం కూడా అంతే ముఖ్యం
అయితే, మన రోజువారీ అలవాట్ల కారణంగా ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది
క్రమం తప్పకుండా వ్యాయాయం చేసి ఊపిరితిత్తులను కాపాడుకోండి
దగ్గు దీర్ఘకాలంగా ఉంటే టీబీకి దారి తీసే అవకాశం ఉంది
కాబట్టి దగ్గును నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకోండి
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రీతింగ్ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి
కాలుష్యం వల్ల లంగ్స్ జబ్బుల బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది
మాస్క్ ధరించటం వంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటే మన లంగ్స్ ని కాపాడుకోవచ్చు
స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లు ఊపిరితిత్తులు బాగుండాలంటే స్మోకింగ్ మానెయ్యాలి
Related Web Stories
ఈ సమస్యలు ఉన్నవారు టమోటాకు చెక్ పెట్టేయండి.. లేదంటే
మాంసాహారాన్ని తలదన్నే గింజలు ఇవి.. వీటిలో ప్రోటీన్ ఎంతంటే..
ఈ ఆకు రసం రోజుకో స్పూను తాగితే చాలు..!
ఈ మూడు కలిపి తాగితే ఎప్పటికీ నవయువకుల్లా చెలరేగిపోతారు..