863d8037-dbc7-4eb5-b850-097c85dc6d2f-00_11zon (5).jpg

 మొటిమలు ఎందుకు  వస్తాయో మీకు తెలుసా..?

dc565fb2-ec0a-4323-bf88-1078eac43f1a-01_11zon (23).jpg

ముఖంపై వచ్చే మొటిమలు చర్మంపై ఉన్న రంధ్రాలు పూడుకుపోవటం వల్ల రావచ్చు

9859c2ad-1f39-4b3a-91f3-80149ea76802-02_11zon (24).jpg

హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినటం వల్ల కూడా మొటిమలు వస్తాయి

e79c2776-f72f-4620-ab71-aaa6cc08666d-03_11zon (24).jpg

అమ్మాయిలలో రుతుస్రవం  ప్రారంభమయిన సమయంలో  హార్మోన్లలో వచ్చే తేడా వల్ల  ఈ మొటిమలు వస్తాయి

టీ ట్రీ ఆయిల్‌ వల్ల మొటిమలు తగ్గుతాయి

ప్రతి రోజు క్రమం తప్పకుండా  వారం రోజులు టీ ట్రీ ఆయిల్‌  రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది

అలోవెరా వల్ల చర్మంపై ఉన్న దద్దుర్లు తగ్గుతాయి. చర్మం మెరుస్తుంది

గ్రీన్‌ టీ డికాక్షన్‌ను రాయటం  వల్ల చర్మంపై ఎరుపు తగ్గుతుంది