వర్షాకాలంలో మీ జుట్టును  ఎలా సంరక్షించుకోవాలి?

సీడ్స్, నట్స్.. సీడ్స్, నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ  యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు  కుదుళ్లకు పోషణ ఇస్తాయి

Arrow

గ్రీక్ యోగర్ట్.. పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా  ఉంటాయి. ఇవి జుట్టు  పెరుగుదలకు సహాయపడతాయి 

Arrow

క్యారెట్లు.. క్యారెట్లలో బీటా- కెరోటిన్  పుష్కలంగా ఉంటుంది. స్కాల్ప్‌ను  ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది

Arrow

చిలకడదుంపలు.. చిలకడదుంపలలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది సిస్తేజమైన జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది

Arrow

స్ట్రాబెర్రీలు.. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది  పడేవారు స్ట్రాబెర్రీలు తింటే సరిపోతుంది   జుట్టు రాలే సమస్య తీరుతుంది.

Arrow

 ఓట్స్.. ఓట్స్‌లలో ఫైబర్, జింక్, ఐరన్,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు  పుష్కలంగా ఉంటాయి 

Arrow

పప్పులు.. ప్రోటీన్, జింక్, ఐరన్, బయోటిన్.   జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి

Arrow