పిల్లల్లో మైగ్రేన్ తలనొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ట్రిక్స్ పాటిస్తే సరి..!

పిల్లల్ని ఇబ్బంది పెట్టే మైగ్రేన్  సమస్యలు డీహైడ్రేషన్, ప్రాసెస్  చేసిన ఫుడ్, చాక్లెట్లు, స్నాక్స్ తీసుకోవడం వల్ల ఈ  సమస్యలను వస్తాయి

ఈ సమస్య ఎక్కువగా ఉంటే  మరీ కాంతి ఎక్కువగా ఉండే  లైట్లకు దూరంగా ఉండాలి

డీహైడ్రేషన్ కారణంగా కూడా  మైగ్రేన్ సమస్య ఉంటుంది 

మైగ్రేన్ నొప్పులు కారణంగా కంటి సమస్యలు, నొప్పులు ఉంటాయి

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువ  సమయం విశ్రాంతి తీసుకోవాలి

ఒత్తిడి కారణంగా మైగ్రేన్  వస్తున్నట్లయితే లోతైన శ్వాస తీసుకోవడం, మైండ్ ఫుల్ నెస్ వ్యాయామాలు చేయడం  అలవాటు చేసుకోవాలి

మెగ్నీషియం అధికంగా ఉండే  గింజలు, ఆకు కూరలు వంటి  ఆహార పదార్థాలలో మైగ్రేన్  సమస్యను తగ్గించే గుణాలుంటాయి