కరివేపాకు నీళ్లు రోజూ
ఇలా తీసుకుంటే..
ఇన్ని ప్రయోజనాలా..
కరివేపాకు నీరు శరీరంలోని
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో
సాయం చేస్తుంది.
కరివేపాకులో యాంటీ
ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఈ నీరు తాగడం వల్ల
ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.
ఒక గ్లాసు నీటిలో
8-10 కరివేపాకు వేసుకోవాలి.
కరివేపాకును నీటిలో
వేసే ముందు బాగా కడగాలి.
ఇప్పుడు కరివేపాకుతో
నీటిని గ్యాస్‌పై
బాగా మరిగించాలి.
ఈ నీటిని వడకట్టి
రోజూ తాగాలి.
రోజూ ఉదయం ఖాళీ
కడుపుతో కరివేపాకు
నీటిని తాగడం వల్ల
శరీరానికి మేలు కలుగుతుంది.
Related Web Stories
పచ్చి కొబ్బరితో ఇన్ని లాభాలా..
వామ్మో.. ఇది తెలిస్తే బ్రేక్‌ఫాస్ట్ మానరేమో...
ఈ టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..!
నెలరోజుల పాటు చక్కెర తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులివే..!