పీడకలలు వస్తున్నాయా అయితే డేంజరే..!

మెదడుకు సంబంధించిన మందులు, యాంటీ డిప్రెసెంట్స్ వంటివి పీడకలలు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.

రక్తపోటు మందులతో సహా నాన్ సైకలాజికల్ మందులు కూడా పీడకలలను కలిగిస్తాయి.

ఆందోళన, డిప్రెషన్ పీడకలలు వచ్చేలా చేస్తాయి.

పీడకలలు నిద్ర రుగ్మతలు స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ కలిగిస్తాయి.

పీడకలలతో నిద్ర లేమి, గుండె జబ్బులు, నిరాశ, ఊబకాయంతో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది.

ఆందోళన , నిరాశ, PTSD పాటు పీడకలలతో బాధపడుతున్న 70% వ్యక్తుల్లో ప్రవర్తనా మార్పులు కూడా కనిపిస్తాయి.