మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే...

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బార్లీ నీరు రిఫ్రెష్ డ్రింక్‌గా పనిచేస్తుంది.

 మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు బార్లీ వాటర్ అద్భుతమైన డ్రింక్‌గా పనిచేస్తుంది.

రక్తంలో చక్కెర పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది

 మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు

 డీహైడ్రేషన్‌ను నిరోధించడానికి సహాయపడుతుంది.

బార్లీ నీరు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది

కిడ్నీలో రాళ్లు, సమస్యను నివారించడానికి సహాయపడుతుంది.