d795e8a1-b553-42fc-b1f6-1773796a6b54-03.jpg

చేతివేళ్లు విరిస్తే..  ఆ వ్యాధి వస్తుందా..

f82f331e-65e5-447e-9afe-b2da5b5ec398-08.jpg

చేతి వేళ్లను విరవడం  చాలా మందికి అలవాటు ఉంటుంది.

d8769931-5fd8-42d7-9495-96c46a1c548d-02.jpg

చేతులు విరవడం వల్ల అర్థరైటిస్ వస్తుందని చాలా మంది అంటారు.

9360b6e1-add2-4895-93ee-eda81ec36095-05.jpg

 ఇదంతా అపోహ మాత్రమేనని, అర్థరైటిస్ రావడానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు వైద్యులు. 

ఇలా వేళ్లను విరవడం వల్ల కీళ్ల నొప్పులు రావని, చేతి వేళ్లు కూడా ఫ్రీగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కానీ పదే పదే చేతి వేళ్లు విరవడం వల్ల ఒత్తిడి ఎక్కువై నొప్పిగా వస్తుందట.

ఎక్కువగా చేతి కీళ్లను విరవడం వల్ల నొప్పితో పాటు చేతుల్లో ఉండే గ్రిప్‌ కూడా పోతుందట. కాబట్టి ఎక్కువగా చేతులు విరవకూడదు.

 చేతి వేళ్లను వెనక్కి లాగినప్పుడు.. కీళ్ల గుజ్జులో పీడనం తగ్గి.. బుడగలు ఏర్పడాయి. 

  వీటిని విరిచినప్పుడు బుడగలు పలిగి శబ్దం వస్తుంది.