గోళ్లపై తెల్లటి మచ్చలు  ఏర్పడుతున్నాయా..  ఈ సమస్యలు ఉన్నట్టే...

సాధారణంగా ప్రతి ఒక్కరి గోళ్లు  లేత గులాబీ రంగులో ఉంటాయి

కొంతమంది గోర్లకు కొసర్లలో తెల్లటి చంద్రవంక లాగా ఓ గుర్తు ఉంటుంది

గోళ్ల మీద ఉండే ఈ తెల్లమచ్చలను ల్యూకోనిచియా అని పిలుస్తారు

శరీరంలో కొన్ని ప్రోటీన్ల కొరత  కారణంగా ఇలా గోర్లపై తెల్లమచ్చలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు

శశరీరంలో సోడియం, కాపర్‌,  జింక్, ఐరన్, కాల్షియం లోపాలు ఉంటే గోరు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది

వైట్ మిడిమిడి ఒనికోమైకోసిస్ అనే ఫంగస్ గోళ్లపై వైట్ షేడ్‍ను కల్పిస్తాయి

గోళ్లపై వెల్లుల్లి రెబ్బలను రోజూ రుద్దితే  గోళ్లు బలంగా ఉండడంతో పాటు  తెల్ల మచ్చలు రాకుండా ఉంటాయి