746bdccd-bafb-4c51-9196-4cfc65cc282f-00_11zon (1).jpg

శరీరంలో ఒమేగా3  లోపిస్తే ఇన్ని ఇబ్బందులా.. !

61f5ca29-1c1d-42ff-8d09-8fb6770f6bd4-01_11zon (6).jpg

ఒమేగా-3 లోపిస్తే  రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది

7ef7ea7b-29bc-42ea-9bcc-eed31f00de97-07_11zon (6).jpg

పిరియడ్స్, గర్భధారణ సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది

f90ce2dd-21e2-41ff-919f-89f14816141a-03_11zon (5).jpg

ఒమేగా-3 తక్కువగా ఉన్నట్లయితే  మెదడు పనితీరులో ఇబ్బందులు ఉంటాయి

కోపం, చికాకు,  ఆందోళన ఉంటుంది

మూత్రపిండాల  పనితీరు సరిగా ఉండదు

ఒమేగా-3 లోపిస్తే కళ్ళు  పొడిబారడం, కంటిలో శుక్లాలు వస్తాయి

ఏకాగ్రత లోపిస్తుంది.  ఏ విషయం పైనా దృష్టి ఉంచలేరు