ఇవి తీసుకున్నారంటే.. ఈజీగా  బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయి..

 ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి గుండె, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి..

ఈ విటమిన్ ఉన్న ఆహారాలను తరచూ తీసుకుంటే రక్తం అనేది గడ్డకట్టకుండా ఉంటుంది. 

 మష్రూమ్స్, పాలు, చీజ్, కోడిగుడ్లు, చేపలు వంటి ఆహారాల కూడా లభ్యమవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ని పెంచుతుంది. 

 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు గింజల్లో ఎక్కువగా లభిస్తుంది

 అవిసె గింజలు, చియా సీడ్స్, అవకాడో, వాల్ నట్స్, చేపలు వంటి వాటిల్లో మెండుగా ఉంటుంది.

ఉల్లిపాయలు, అల్లం, అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టదు.