ఈ ఆకులు తీసుకున్నారంటే గుట్టలా
పెరిగిన పొట్టంతా మటాషే..
ఆయుర్వేద నిపుణులు.. పుదీనా రసం లేదా పుదీనా టీ రోజూ తీసుకుంటే 10 రోజుల్లో బరువు ఈజీగా తగ్గుతుందని చెబుతున్నారు.
ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
పుదీనా టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
దీంతో జలుబు, దగ్గు తదితర సమస్యలు దూరమవుతాయి.
నోటి దుర్వాసనను పోగొట్టడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Related Web Stories
జ్వరం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..
పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై అప్లై చేస్తున్నారా?
చాక్లెట్స్ తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా..
కరివేపాకు టీతో ఈ సమస్యలన్నీ పరార్..!