కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపించాయా? డయాబెటిస్ వచ్చినట్టే!
డయాబెటిస్ వచ్చినప్పుడు
కాళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి
డయాబెటిస్ వల్ల నరాలు
దెబ్బతినే అవకాశం ఉంటుంది
కాళ్ళు తిమ్మిరి పట్టడం, మంటలు
పుట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి
కాళ్ళకు, పాదాలకు రక్తప్రసరణ
సరిగా జరగక పుండ్లు ఏర్పడుతాయి
దీని వల్లఎముకలు
బలహీనంగా మారుతాయి
కీళ్లు దెబ్బతినడంతో పాటు
పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
ఊబకాయంతో మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..!
పిల్లలు త్వరగా ఎదగాలంటే ఈ ఆహారాలు బెస్ట్
పొటాషియం అధికంగా ఉండే ఫుడ్స్ ఇవే..
కొబ్బరి పాల టీ తాగితే ఇన్ని ప్రయోజనాలా?