ఈ లక్షణాలు కనిపించాయా..
అది థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు...!
మెడ ముందు భాగంలో
నొప్పి , అప్పుడప్పుడు చెవుల
వరకు వ్యాపించడం,
థైరాయిడ్ క్యాన్సర్ లక్షణం
థైరాయిడ్ క్యాన్సర్‌కు గోంతు బొంగురుపోవడం, వాయిస్
మార్పులు గుర్తించదగిన లక్షణాలు
మ్రింగడంలో ఇబ్బందిని
డైస్ఫాగియా అంటారు,
థైరాయిడ్ క్యాన్సర్‌తో
ముడిపడి ఉన్న మరొక
లక్షణం
కణితి పెరుగుదల కారణంగా
మ్రింగడానికి ఆటంకం కలిగిస్తుంది
దీని వలన ఆహార మార్గంలో
అసౌకర్యం, ఇబ్బందులు ఏర్పడవచ్చు
థైరాయిడ్ కణితి వాయుమార్గాలను అడ్డుకోవడం జరిగితే దీనితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది
జలుబు లేదా శ్వాసకోశ
ఇన్‌ఫెక్షన్‌తో సంబంధం లేని
స్థిరమైన దగ్గు థైరాయిడ్
క్యాన్సర్‌కు లక్షణం కావచ్చు
Related Web Stories
డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే!
జీడిపప్పు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
ఈ సమస్యలు ఉన్నవారు బాదం తింటే డేంజర్..!
ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడే పోషకాలు ఇవే..