వేడి పాలల్లో విటిని కలిపి తీసుకుంటే..
గోరువెచ్చని పాలు , ఖర్జూరం రెండూ ప్రయోజనకరంగా ఉంటాయి.
విటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వేడి పాలతో ఖర్జూరం కలిపి తీసుకుంటే శరీరానికి విటమిన్ ఏ అందుతుంది.
ఈ విటమిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.
ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది
ఎముకలు, కండరాలను బలపరుస్తాయి
Related Web Stories
జామ ఆకులు నమిలితే.. కలిగే ప్రయోజనాలు ఇవే..
చేపలతో కలిపి పొరపాటున తినకూడని పదార్థాల ఇవే..
డిప్రెషన్ తగ్గించే ఫుడ్స్ ఇవే..
జలుబు చేసినప్పుడు ముక్కు చీదుతున్నారా..