పెరుగులో దాల్చిన చెక్క పొడి  కలుపుకుని తింటే  ఆ సమస్యలన్నీ పరార్..

దాల్చిన చెక్క పొడిని పెరుగుతో కలిపి తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. 

రక్తంలో చక్కెర  స్థాయిని తగ్గిస్తుంది.

ఒత్తిడి నుండి  ఉపశమనం కలిగిస్తుంది. 

 ఇది జీర్ణ ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తుంది.

రోజుకు సగం నుండి ఒక టీస్పూన్ దాల్చిన చెక్కను పెరుగుతో కలిపి తీసుకోవాలి.

దాల్చిన చెక్కలో కూమరిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.