పడుకునే ముందు ఈ పని చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు..
రోజూ రాత్రి పడుకునే ముందు అరికాళ్లను నెయ్యితో రుద్దుతూ మర్దనా చేసుకుంటే మలబద్దకం సమస్య దూరం అవుతుంది.
చాలా మందికి శీతాకాలంలో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి పెరుగుతాయి
నెయ్యిని పాదాలకు రాసుకోవడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి నెయ్యి మసాజ్ ఎంతగానో సహాయపడుతుంది.
పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల నిద్రలో నొప్పులు తగ్గుతాయి.
పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల రక్తప్రవాహం సక్రమంగా ఉంటుంది
ద్వారా ప్రశాంతమైన నిద్రను పొందగలుగుతారు.
Related Web Stories
ఉల్లిపాయ రసంలో తేనె కలుపుకుని తాగితే...
రోజు ఒక్క సిగరెట్ తాగినా శరీరంలో జరిగేది ఇదే..
మామిడి ఆకులను ఇలా కూడా వాడొచ్చు..
కళ్ల కింద నల్లటి వలయాలను.. ఈ 6 మార్గాల ద్వారా సింపుల్గా వదిలించుకోండి..