దంతాలను నెల రోజుల పాటు శుభ్రం చేయకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
దంతాలను శుభ్రం చేయకపోవడం వల్ల గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
బ్రష్ చేయకపోతే నోటి దుర్వాసనతో పాటూ దంతాలు కూడా దెబ్బతింటాయి.
నెల రోజులు బ్రష్ చేయకపోతే దంతాలు రంగు మారిపోతాయి.
చిగుళ్లలో మంట, బ్యాక్టీరియా ఎక్కువై.. శరీరం శక్తిని కోల్పోతుంది.
నోటిలోని చెడు బ్యాక్టీరియాను పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది.
క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోవడం వల్ల తీవ్రమైన దీర్ఘకాలిక ప్రమాదాలు తలెత్తవచ్చు.
Related Web Stories
కరివేపాకు నీళ్లు రోజూ ఇలా తీసుకుంటే.. ఇన్ని ప్రయోజనాలా..
పచ్చి కొబ్బరితో ఇన్ని లాభాలా..
వామ్మో.. ఇది తెలిస్తే బ్రేక్ఫాస్ట్ మానరేమో...
ఈ టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..!