శరీరానికి నీరు ఎంతో అవసరం. ఒకవేళ రెండు రోజుల పాటు నీరు తాగకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
2 రోజుల పాటు నీరు తాగకపోతే శరీరం సరిగ్గా పని చేయదు.
నీరు తాగకపోతే శక్తి తగ్గి.. సాధారణ పనులు కూడా చేసుకోలేము.
నీరు తాగకపోవడం వల్ల చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది.
శరీరంలో నీరు లేకపోవడం వల్ల కండరాలు, తల నొప్పి మొదలవుతుంది.
నీటి కొరత కారణంగా మూత్రపిండాలపై ఒత్తిడి, ప్రైవేట్ పార్ట్స్‌లలో దురద, మంట మొదలువుతుంది.
నీరు తాగకపోతే గుండెలో మంట, మలబద్ధక సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
నీటి కొరత కారణంగా నోటి దుర్వాసన సమస్య తలెత్తుతుంది.
రెండు రోజుల పాటు నీరు తాగకపోతే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
Related Web Stories
పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!
ఈ డ్రింక్స్ తాగితే.. ఈజీగా బరువు తగ్గుతారు..
క్రీమ్ కాఫీతో కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఇవే ..!
చెప్పులు లేకుండా నడిస్తే లాభాలెన్నో..!