నెల రోజుల పాటు ఉల్లిపాయ తినకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. 

ఉల్లిపాయలు తినకపోతే మలబద్ధకం సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. 

నెల రోజుల పాటు ఉల్లిపాయ తినకపోతే కంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. 

ఉల్లిపాయ తినకపోతే శరీరంలో అలసట పెరిగిపోతుంది. 

ఉల్లిపాయలోని విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

ఉల్లిపాయలోని విటమిన్-సి, విటమిన్-బీ6 తదితరాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

ఉల్లిపాయ తినడాన్ని పూర్తిగా మానేయకుండా పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.