భోజనం చేసిన తర్వాత
ఒక
గ్లాస్
నిమ్మరసం తాగితే..
నిమ్మకాయలు సిట్రస్ పండ్లు. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి
తిన్న వెంటనే నిమ్మరసం తాగటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది
జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
లెమన్ వాటర్ ను తాగితే గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది.
శరీరం నుంచి టాక్సిన్స్, హానికరమైన కణాలను బయటకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగితే .. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
Related Web Stories
పని ఒత్తిడితో కళ్ళు అలసిపోతున్నాయా..
సీతాఫలం గురించి షాకింగ్ నిజాలు
రోజ్ వాటర్‌తో ఇన్ని లాభాలా...
అధిక చక్కెర కంటెంట్ కలిగిన పండ్లు ఇవే.. వీటిని తీసుకుంటే..!