రోజూ ఈ జ్యూస్ గ్లాస్ తాగారంటే.. 

నిద్ర సమస్యలున్న వారికి చెర్రీస్‌ జ్యూస్ మంచి నిద్రకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు

 రోజూ గ్లాస్ చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల అది ఆరోగ్యంపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు

మెలటోనిన్ కంటెంట్ కారణంగా చెర్రీ రసం మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుందాట

 పడుకోవడానికి ఒకటి నుండి రెండు గంటల ముందు ఈ జ్యూస్ తీసుకుంటే నిద్ర హాయిగా పడుతుంది.

చెర్రీ జ్యూస్‌ కండరాల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. 

చెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని , శరీరంలో వాపును తగ్గిస్తాయి.

గుండె ను ఆరోగ్యంగా ఉంచుతుంది