410a32f3-e8bf-498d-a0a3-a931f15a87c8-30.jpg

భోజనం చేసిన తర్వాత ఒక  చెంచా నిమ్మరసం తాగతే ...

27b31249-1d99-4311-a88e-5fafaada39cc-32.jpg

భోజనం చేసిన తర్వాత కూడా లెమన్ వాటర్ తాగొచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు

41cee112-66e7-44ca-a895-6cb81d1f0a95-38.jpg

 తిన్న వెంటనే నిమ్మరసం తాగటం వల్ల మీ జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇది మీ జీర్ణక్రియ వేగాన్ని మెరుగుపరుస్తుంది.

45869f30-d269-498e-8e9d-fc4ba4a8d11e-37.jpg

 దీంతో మీకు జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మీకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఇది శరీర pH స్థాయిని సమతుల్యం చేయడానికి బాగా సహాయపడుతుంది.

తిన్న తర్వాత లెమన్ వాటర్ తాగితే చర్మం అందంగా మెరిసిపోతుంది.

ఇది గ్యాస్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. నిమ్మకాయ వాటర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిఫ్లక్స్ వ్యాధి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.