0337c24b-1e08-45ea-b0d1-f26149eddeb7-10.jpg

శీతకాలంలో రోజూ క్యారెట్‌  జ్యూస్‌ తాగితే...

2f096568-de01-4a06-a3fa-69bf84e8b4f6-19.jpg

క్యారెట్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసి తాగడం వల్ల బాడీలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది

3bf9e4ec-3ed4-4478-a105-0196da852dd0-12.jpg

 ఇన్ఫెక్షన్లు రాకుండా విటమిన్ సి కాపాడుతుంది. 

3b772535-c8a4-470e-8d96-fa38684a82ea-15.jpg

ఉదయం సమయంలో రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అలసట లేకుండా యాక్టివ్‌గా ఉంటారు.

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, వ్యర్థాలను తొలగించడంలో  క్యారెట్ జ్జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది.

 క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. 

శీతాకాలంలో ఎక్కువగా వేధించే.. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. ఈ సీజన్‌లో రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే.. ఆరోగ్యంగా ఉంటారు.

 చర్మం మృదువుగా ఉండటంతో పాటు ఎలాంటి ముడతలు, మొటిమలు లేకుండా చేస్తుంది. యవ్వనంగా కనిపించే చర్మాన్ని ఇస్తుంది. మొటిమలను కూడా తొలగిస్తుంది.

 మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.