జీలకర్ర వాటర్ తాగితే.. మీ శరీరంలో ఉహించని మార్పులు.!
జీలకర్రలో విటమిన్ ఎ, సీ, ఇ, కే, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి
జీలకర్ర నీటిని ఒక నెల పాటు నిరంతరం తాగడం వల్ల మీ కడుపు మృదువుగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది
జీలకర్ర నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుడుతుంది.
బరువు తగ్గడానికి చాల బాగ ఉపయోగపడుతుంది
జీలకర్ర కేలరీలను సులభంగా బర్న్ చేస్తుంది
Related Web Stories
ఈ లక్షణాలు ఉంటే గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే!
దీన్ని తక్కువగా చూడకండి.. ఇలా చేస్తే వ్యాధులన్నీ పరార్..
బీర్‌ను ఇలా వాడితే జుట్టుకు అనేక ప్రయోజనాలు!
ఉసిరి జ్యూస్‌తో ఎన్ని లాభాలో..