అంజీర వాటర్ తాగితే సగం రోగాలు మటుమాయం..

అయుర్వేదంలోనూ అంజీరకు ఎంతో ప్రాముఖ్యం ఉంది

 అంజీరను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల  గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది.

 ఈ నీరు ఎములకు బలాన్నిస్తుంది. జాయింట్లను పటిష్టం చేసి ఎక్కువకాలం యాక్టివ్ గా ఉండేట్టు చేస్తుంది

 ఇందులో ఉండే పొటాషియం స్థాయిలు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి

 అంజీరను రోజూ తినడం వల్ల మలబద్దకం సమస్యే ఉండదు.

అంజీర తినడం వల్ల పేగుల్లో ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది లంగ్స్ ప్రాబ్లమ్స్ ను తగ్గిస్తుంది.

బరువు తగ్గిపోవడం వంటి అన్ని సమస్యలకు అంజీర రామబాణంలా పనిచేస్తుందని ఆయుర్వేదం చెప్తోంది.