అంజీర్ పండ్లను పాలతో  కలిపి తాగితే...

చలికాలంలో అంజీర పండ్లు పాలు కలిపి తాగడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది 

పండ్లలో ఉండే విటమిన్ సి ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది

అంజీర్ పాలు తాగడం వల్ల శరీరంలో సహజ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి.

ఈ పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు

 అంజీర, పాలను తాగడం వల్ల బాగా నిద్ర పడుతుంది 

చలికాలంలో బరువును నియంత్రించడంలో అంజీర పాలు చాలా మేలు చేస్తాయి. 

అంజీర పండ్లతో కలిపిన పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది