రాత్రి పడుకునే
ముందు వేడి నీరు తాగితే...
ఉదయం లేచిన వెంటనే కాకుండా రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగి పడుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలన్నీ బలాదూర్ అవుతాయి.
తీసుకున్న ఆహారం బాగా జీర్ణమై ఉదయం సుఖ విరేచనం అవుతుంది
కడుపుబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పొట్ట తేలికగా మారిన భావన కలుగుతుంది.
గోరువెచ్చని నీరు శరీరంలో నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని నీరు తాగి పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు
వెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
గడ్డి చామంతి లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
జున్ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...
చలికాలంలో గోధుమ రవ్వ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. షాక్
చలికాలంలో చల్లని నీరు తాగితే అంతే సంగతులు