గ్రీన్ టీలో.. కలబంద కలిపి తాగితే..
ఇట్టే బరువు తగ్గుతారు..!
బరువు తగ్గుతారు..!
ఏదైనా ఫూట్ జ్యూస్ లో కలిపి కూడా కలబంద జ్యూస్ ని తాగొచ్చు
కలబంద ముఖ సౌందర్యాన్నిపెంచడంలోనే కాదు, శరీర బరువు తగ్గించటంలో కూడా కలబంద ముఖ్య పాత్ర పోషిస్తుంది
గ్రీన్ టీలో ఒక స్పూన్ కలబంద జ్యూస్ కలుపుకుని తాగితే అధిక బరువు తాగవచ్చు
గ్రీన్ టీలో కలబంద రసం, తేనె, నిమ్మరసం కలుపుకుని రోజూ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్దిరోజుల్లోనే శరీర బరువులో మార్పు వస్తుంది
Related Web Stories
బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలివే..
డయాబెటిస్ కు ఇక గుడ్ బై
పండ్లను కాగితంలో చుట్టి ఉంచడానికి కారణమేంటి ?
మామిడికాయ పచ్చడితో ఇన్ని లాభాలా