పాలల్లో బెల్లం కలుపుకుని  తాగితే ఇన్ని ఉపయోగాలా..

పాలల్లో బెల్లం కలిపి  తీసుకుంటే శరీరంలోని  అదనపు కొవ్వు తగ్గుతుంది.

వీటిలోని యాంటీ బయోటిక్,  యాంటీ వైరల్ గుణాలు  రోగనిరోధక శక్తి  పెంచుతాయి.

బెల్లం, పాలు కలిపి  తీసుకోవడం వల్ల రక్తహీనత  సమస్య దూరం అవుతుంది.

 బెల్లం, పాలలోని  పోషకాలు జుట్టు సంరక్షణకు  మేలు చేస్తాయి. 

 నడుము నొప్పికి బెల్లం  పాలు ఉత్తమ ఔషధం.  ఇది నొప్పిని తగ్గిస్తుంది.

వృద్ధాలకు కీళ్ల నొప్పులు,  ఆర్థరైటిస్ సమస్యల నుంచి  ఉపశమనం లభిస్తుంది.

రెండింటినీ కలిపి తాగితే  శక్తిస్థాయిలు పెరిగి నీరసం,  అలసట తగ్గుతాయి.

మలబద్ధకం వంటి ఉదర  సంబంధ సమస్యల నుంచి  ఉపశమనం కలిగిస్తుంది.

నిద్రలేమి సమస్య ఉంటే  పాలు, బెల్లం కలిపి తీసుకుంటే  మంచి నిద్ర వస్తుంది.