ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!
బెల్లంలో కాల్షియం, జింక్ సహా అనేక పోషకాలు ఉంటాయి.
ఉదయాన్నే పరగడుపున బెల్లం నీరు తాగితే జీవక్రియ పెరుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
బెల్లంలో ఐరన్ పుష్కంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తొలగిస్తుంది.
కిళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే బెల్లం నీరు తాగితే నొప్పుల నుండి ఉపశమనం ఉంటుంది.
బెల్లంలో విటమిన్-సి, మెగ్నీషియం, విటమిన్-బి6 ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
బెల్లం నీరు శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శుద్ది చేస్తుంది.
Related Web Stories
శీతాకాలంలో ఇవి తినడం వల్ల బరువు తగ్గుతారు..
ఆవు పెరుగు తినడం మంచిదేనా..
గ్రీన్ బీన్స్ తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
చలికాలంలో ఈ సూప్ తాగడం వల్ల ఎన్నో ఆనారోగ్యలు నుండి బయటపడవచ్చు