చలికాలంలో కాశ్మీర్ పింక్ టీ తాగితే లాభాలివే..

 ఈ టీలో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

 దీనిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

 ఈ పింక్ టీలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలం అందిస్తాయి.

 ఈ పింక్ టీ వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఇది రక్తంలోని చెడు కొవ్వును దూరం చేస్తుంది.

పింక్ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలిగిపోతాయి. తిన్న ఆహరం శుభ్రంగా జీర్ణం అవుతుంది.

 బరువు తగ్గేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది

ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికారకమైన కణాలను నశింపజేస్తుంది.