ఉల్లిపాయ రసంలో తేనె కలుపుకుని
తాగితే...
ఒక చిన్న కప్పు ఉల్లిపాయ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవాలి
ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారి చాలా మంచిది.
ముక్కు ద్వారా రక్తం కారుతున్న ఉల్లిపాయను ముక్కు దగ్గర పెట్టి వాసన చూసినట్లైతే రక్తం రావటం ఆగిపోతుంది.
ఉల్లిపాయ రసం అరకప్పు, తేనె చిన్నపాటి స్పూన్ చేర్చిన రసాన్ని ఉదయం, మధ్యాహ్నం తాగితే పురుషులలో వీర్యశక్తి బాగా పెరుగుతుంది.
అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలు ఎక్కువగా అయ్యే వారు ఉల్లిపాయ రసం అరకప్పు తీసుకొని
గోరువెచ్చని నీటిని కలిపి తాగినట్లైతే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడుతుంది.
Related Web Stories
రోజు ఒక్క సిగరెట్ తాగినా శరీరంలో జరిగేది ఇదే..
మామిడి ఆకులను ఇలా కూడా వాడొచ్చు..
కళ్ల కింద నల్లటి వలయాలను.. ఈ 6 మార్గాల ద్వారా సింపుల్గా వదిలించుకోండి..
రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..