ఈ ఆకులతో చేసిన టీ తాగితే..

పుదీనా ఆకులతో తయారు చేసిన హెర్బల్ టీ తాగితే బరువు తగ్గుతారు

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది శరీరంలోని టాక్సిన్స్ ను దూరం చేస్తుంది.. 

తులసిటీ తాగితే ఇమ్యూనిటీ పెరగడంతోపాటు చాలా సమస్యలు తగ్గుతాయి.

మందార టీ తాగితే శరీరంలోని అదనపు కొవ్వును తగ్గిస్తుంది.

బ్లాక్ టీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది

జామ ఆకులతో తయారు చేసిన టీ తాగితే బరువు సులభంగా తగ్గుతారు.