ముల్లంగి ఆకుల జ్యూస్ తాగితే..
బరువు తగ్గుతారా
ముల్లంగి ఆకులలో తగిన
మొత్తంలో పీచు ఉంటుంది
ముల్లంగి ఆకులతో
తయారుచేసిన పానీయం
తీసుకుంటే జీర్ణక్రియ
సమస్య తగ్గుతుంది
దీనివల్ల సులభంగా
బరువు తగ్గించుకోవచ్చు
ముల్లంగి ఆకులు
బీపీని నివారిస్తాయి
ఈ జ్యూస్ రోగనిరోధక
శక్తిని పెంచడంలో
సహాయపడుతుంది
మలబద్ధకం వంటి
సమస్యలను దూరం చేస్తుంది
మొటిమలు, చర్మ సంబంధిత
సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది
Related Web Stories
బ్రెడ్ ఫ్రూట్ గురించి విన్నారా? దీనిలో ఎన్ని పోషకాలంటే..!
బరువు తగ్గించే శాకాహారం ఇదే..
రోజూ మొలకెత్తిన వేరుశెనగలను తింటే ఎన్ని లాభాలంటే..
కమలాలను ఎక్కువగా తీసుకుంటున్నారా..!