ఈ మూడు కలిపి తాగితే ఎప్పటికీ
నవయువకుల్లా చెలరేగిపోతారు..
ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ మిశ్రమాన్ని ఏబీసీ జ్యూస్‌గా పిలుస్తారు
ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ మూడింటిని కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగితే బరువు తగ్గాలనుకునేవారికి ఒక ఔషధంగా పనిచేస్తుంది.
ఆఫిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్-ఇ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంతో ఆపిల్స్ దోహదపడతాయి
దుంప రకానికి చెందిన బీట్‌రూట్‌లో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఫోలేట్ (విటమిన్ బి-9), ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, ఐరన్‌ను బీట్ రూట్స్ అందిస్తాయి.
క్యారెట్‌లో కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు ఉంటాయి. విటమిన్-ఎ, విటమిన్ బి6, బయోటిన్, ఫైబర్, విటమిన్ కె పోషకలు క్యారెట్‌లో ఉంటాయి.
ఏబీసీ జ్యూస్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
ఆపిల్, క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది.
ఏబీసీ జ్యూస్ తీసుకుంటే వయసు పెరుగుతున్నా నవ యువకుడిలా కనిపిస్తారు.
Related Web Stories
రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి!
ఈ 5 పండ్లు తింటే కడుపుతో గ్యాస్ మటుమాయం
జీన్స్ వేసుకుని నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా..
వేయించిన శనగలు తింటే కలిగే బెనిఫిట్స్!