రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్
తాగితే కిడ్నీలో
రాళ్ల సమస్య పరార్..
ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇందులో విటమిన్-సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
విటమిన్ B-9,
ఫోలేట్ కూడా
ఇందులో అధికంగా
ఉంటుంది.
ఇది రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడతాయి.
రోజూ రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు సమస్యలు రాకుండా ఉంటాయి.
ఆరెంజ్ జ్యూస్ కిడ్నీలో
రాళ్లను కూడా తొలగిస్తుంది.
ఇది కాల్షియం ఆక్సలేట్‌తో పాటూ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్ యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Related Web Stories
కండలు తిరిగిన శరీరం కోసం.. ఈ 5 ఆహారాలు తీసుకోండి చాలు..
చిక్కుడు కాయలతో అరోగ్య ప్రయోజనాలివే....
ఆలూ చిప్స్.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?
అరటికాయ చిప్స్‌తో జరిగే అనర్థాలు ఇవే