శీతాకాలంలో రోజుకొక్క బెల్లం ముక్క తిన్నారంటే..
బెల్లంలో కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి
అజీర్తి దగ్గర్నుంచి ఆకలిని అదుపు చేసే దాకా, నెలసరి సమస్యల్ని తగ్గించడం ఇలా ప్రతి ఒక్క సమస్యకు సర్వరోగ నివారినిలాగా బెల్లం పనిచేస్తుంది
ఇది వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది
బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది
మలబద్ధకం సమస్య ఉన్నవారికి బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బెల్లం తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. శరీరం ఆరోగ్య సమస్యలతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందుతుంది
ఇందులోని ఐరన్ హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది
Related Web Stories
వెల్లుల్లి వల్ల కలిగే 6 అద్భుత ప్రయోజనాలివే..
కుంకుడు కాయలతో తల స్నానం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఈ ఆరుగురూ మీ పక్కనే ఉంటే సంతోషం మాయం!
పెరుగు, ఎండు ద్రాక్ష కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..