రోజూ ఓ చిన్నముక్క దాల్చిన  చెక్క తింటే.. జరిగేదిదే..!

దాల్చిన చెక్కలో యూజినాల్, లినాలూల్, హెస్పెరిడిన్ అనే ప్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా  కాపాడతాయి.

 రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

బరువు తగ్గడంలో  మెరుగ్గా పనిచేస్తుంది.

నోటిలో బ్యాక్టీరియాను నిర్మూలించి పంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

కేంద్ర నాడీ వ్యవస్థలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. 

దాల్చిన చెక్క శరీరంలో ఎంజైమ్‌ల స్థితిని మెరుగుపరుస్తుంది.

దాల్చిన చెక్కలో ఉండే రసాయనాలు రోగనిరోధక వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.