ఉసిరికాయ తేనెతో కలిపి తింటే.. దెబ్బకు
ఆ సమస్యలన్నీ పరార్!
ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఉసిరి రుచి పుల్లగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
తేనె, ఉసిరికాయతో కలిపి తీసుకోవడం వల్ల జుట్టు బలపడుతుంది.
ఉసిరికాయను తేనెతో కలిపి తినడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఉసిరి తేనె కలయిక మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది
ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
దీన్ని తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ సమస్య నియంత్రిస్తుంది.
Related Web Stories
చలికాలంలో తక్కువ నీరు తాగితే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే..
డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి సూపర్ ఫుడ్ ఇది.. !
మేక తలకాయ కూరతో ఇన్ని లాభాలా...
చలికాలంలో జామపండు తినడం వల్ల కలిగే లాభాలివే..