ఏ పండ్లు తింటే ఏ రోగాలు  రాకుండా ఉంటాయంటే..

 పుచ్చకాయ తింటే డీ హైడ్రేషన్ సమస్య దరి చేరదు.

మామిడి పండుతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య రాదు.

జామకాయ హార్మోన్ల అసమతుల్యతను అడ్డుకుంటుంది.

 నిమ్మకాయ అధిక  బరువును తగ్గిస్తుంది 

 ద్రాక్ష పండ్లు తినడం వల్ల  ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రావు.

బొప్పాయి తింటే పైల్స్ దరిచేరవు.

దానిమ్మ తినే వారిలో రక్తహీనత రాదు. పచ్చకామెర్లను కూడా అడ్డుకుంటుంది.