ప్రతిరోజూ
ఉదయాన్నే వెన్న తింటే..
వెన్నలో విటమిన్ ఎ, డి,
ఇ, కె పుష్కలంగా ఉంటాయి
ఇది మొత్తం ఆరోగ్యానికి
సహకరిస్తాయి
వెన్న తినడం వల్ల
తక్షణమే శరీరానికి కావలసిన
శక్తి అందుతుంది
వెన్నలో చక్కెర లేదా తేనె
కలిపి ప్రతిరోజూ తీసుకుంటే
శరీరానికి పోషకాల
లోటు ఉండదు
వెన్నలో పాల కంటే ఎక్కువ
కాల్షియం ఉంటుంది
ఇది మంచి కొలెస్ట్రాల్ HDL
స్థాయిలను మెరుగుపరుస్తుంది
గుండె జబ్బుల
ప్రమాదాన్ని తగ్గిస్తుంది
విటమిన్ ఎ, డి కలిగిన
వెన్న మృదువైన
చర్మాన్ని ఇస్తుంది
రోగనిరోధక శక్తిని
పెంచుతుంది
Related Web Stories
పచ్చి అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..
ఉప్మా తినడ వల్ల ఇన్ని లాభాలా?
శాఖాహారులు కండలు పెంచాలంటే.. ఈ ఫుడ్ తింటే చాలు..
ప్రతి రోజూ వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసా..!