ఖాళీ కడుపుతో పెరుగు, తులసి కలిపి  తింటే  ఆ సమస్యలన్నీ పరార్!

ఉదయాన్నే తులసి ఆకులను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

పెరుగు, తులసి రసాన్ని కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు.

ఆహారాన్ని జీర్ణం చేయడానికి, అదనపు కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

 తులసి రసం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది

పెరుగు, తులసి మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

చర్మంపై మచ్చలు, మొటిమలను తోలిగించడానికి సహాయపడుతుంది

అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది