పాలకూర – టమాటా కలిపి తింటే ఇన్ని సమస్యలా..
పాలకూర, టమాట కలిపి తినడం వల్ల కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుందట.
వీటిని కలిపి తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడానికి అవకాశం ఉంది
మూత్ర పిండాల సమస్యలతో బాధ పడేవారు ఈ కాంబినేషన్ తినకపోవడమే మంచిది. వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.
పాలకూర, టమాటాలో ఖనిజాలు అనేవి అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని కలిపి తింటే.. త్వరగా జీర్ణం అయ్యే శక్తి ఉండదు.
ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఆక్సలేట్ సమస్య కూడా ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ అందరికీ పడవు. కాబట్టి ఎవరైతే తినాలి అనుకుంటున్నారో.. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
Related Web Stories
పెంపుడు జంతువులకు పెట్టాల్సిన పండ్లు ఇవే!
ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
జామకాయను వేయించి నల్ల ఉప్పుతో కలిపి తింటే జరిగేది ఇదే..
క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలంటే..