74726e16-4ab0-4cd7-9cdc-3f58e1f8b30c-07.jpg

రోజూ నూడుల్స్ తింటే..  కలిగే నష్టాలివే.. 

d28b170d-564b-44f0-bbd2-ee4f2223a32e-06.jpg

నూడుల్స్‌‌లో ఎలాంటి పోషకాలు లేకపోవడం వల్ల రోజూ తింటే శరీరానికి నష్టం జరుగుతుంది. 

a3f7b299-e665-465d-8869-c00888a11c89-000.jpg

రోజూ నూడుల్స్ తింటే హైపర్ టెన్షన్, డీహైడ్రేషన్ ప్రమాదం తలెత్తే ప్రమాదం ఉంటుంది. 

f805d92b-c655-406f-bc2f-398855171adc-05_11zon.jpg

తరచూ నూడుల్స్ తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. 

నూడుల్స్‌లోని సోడియం, కొవ్వు పదార్థాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. 

రోజూ నూడుల్స్ తినడం వల్ల స్థూలకాయ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.