వరుసగా 30 రోజులు
బొప్పాయి పండు తింటే..!
మలబద్ధకం వదిలిపోతుంది. కడుపుబ్బరం నయమవుతుంది.
అనేక రోగాలకు దారితీసే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది
బొప్పాయిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి
శరీరంలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది.
ఇది ఒంట్లో ఆక్సిడేటివ్
స్ట్రెస్‌ను పెంచుతాయి.
బొప్పాయిలోని పాపెయిన్ అనే ఎంజైమ్ మాంసంలోని ప్రొటీన్లను చిన్నివిగా విడగొడుతుంది.
Related Web Stories
జుట్టు ఆరోగ్యం కోసం ఇవి తీసుకోండి
పరగడుపున కరివేపాకు రసం తాగితే ఏమవుతుందంటే..
మయోనీస్ తరచూ తింటే మీ పని అంతే..
తినడానికి చేదుగా.. కానీ తింటే శరీరానికి ఎంతో మంచిది ఇది ....