ఖాళీ కడుపుతో
బొప్పాయిని తింటే..
బొప్పాయిలో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి
బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది
పోషకాలను శరీరం సమర్థంగా శోషించుకునేలా చేస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి బొప్పాయి ఎంతో అవసరం
జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
దీర్ఘకాలిక వ్యాధులను బొప్పాయి నివారిస్తుంది
చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది
Related Web Stories
తాటి బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
వర్షాకాలంలో వ్యాపించే సాధారణ అనారోగ్యాలు..
వెన్నునోప్పి నుండి ఉపశమనం పోందాలంటే..
కిడ్నీ పనితీరును పెంచే సూపర్ ఫుడ్స్